వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08416242136 ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వికారాబాద్  జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08416242136  ఏర్పాటు

WhatsApp Image 2025-04-03 at 8.51.02 PM

జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు 
కంట్రోల్ రూమ్ ఏర్పాటు 

వికారాబాద్, ఏప్రిల్ 3 (ప్రజాస్వరం): 
వికారాబాద్
జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు  పడుతున్నందున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో  08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన లో తెలిపారు..
జిల్లా లో వర్షాలు పడుతున్నందున ఎక్కడ ఎ సమస్య ఏర్పడిన పై నెంబర్ కు కాల్ చేయాలనీ,  సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.