Category:
నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం - - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి
Published On
By Prajaswaram
సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం - 33 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి - వివాదాల వేళ కాంగ్రెస్ సర్కారు కొత్త ఉపాయం - విమోచన దినోత్సవంగా జరపనున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వరం, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
Read More... అత్యవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలి : హరీష్ రావు
Published On
By Prajaswaram
అత్యవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలి : హరీష్ రావు హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రలో కురుస్తున్న వర్షాల వాల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పూర్తిగా నిండిన చెరువులు, కాలువలు తెగకుండా...
Read More... రైతు రుణ మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు
Published On
By Prajaswaram
రైతు రుణ మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలిబీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట, ఆగస్టు 22 (ప్రజాస్వరం) : రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట హరిత టూరిజం హోటల్ లో హరీష్ రావు మాట్లాడుతూ.....
Read More... తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు
Published On
By Prajaswaram
తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు హైదరాబాద్ (ప్రజాస్వరం ) తెలంగాణ రాష్ట్రంలో ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, పరిసరాల్లో ఉందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు...
Read More... సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం: కెటిఆర్
Published On
By Prajaswaram
సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలియజేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీకి...
Read More... కెమికల్ కంపెనీలో ప్రమాదం
Published On
By Prajaswaram
భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలో గల శ్రీ జయ కెమికల్ కంపెనీలో నిన్న రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది.కెమికల్ లీకై పదకొండు మంది కార్మికులకు అస్వస్థత కు గురయ్యారు.పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కంపెనీ తరించిన యాజమాన్యం.విషయం బయటకు పొక్కకుండా బాధితులతో కంపెనీ...
Read More... Latest Posts
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
15 Nov 2024 15:25:39
దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను...