Category:
ఆంద్రప్రదేశ్
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  హైదరాబాద్  ఎన్టీఆర్ విజయవాడ 

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం– వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ  – ఇండ్లు దెబ్బతింటే కొత్త ఇంటి నిర్మాణం– ధ్వంసమైన వాహనాలకు రూ.10 వేలు – రైతులకు త్వరలో నష్ట పరిహారం– వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం  ప్రజాస్వరం, ఏపీ బ్యూరో : వారం రోజుల్లో వరద బాధితులకు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  హైదరాబాద్  ఎన్టీఆర్ విజయవాడ 

హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు

 హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు  ట్రాఫిక్ ఇక్కట్లు హైదరాబాద్ :   హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద  వాగు పొంగుతుండటంతో  నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది....
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  అంతర్జాతీయం  హైదరాబాద్ 

భూమికి దగ్గరగా చంద్రుడు

భూమికి దగ్గరగా చంద్రుడు భూమికి దగ్గరగా చంద్రుడు కను విందు చేయనున్న "సూపర్ మూన్"  మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  హైదరాబాద్ 

ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ హైదరాబాద్, (ప్రజాస్వరం ) ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం   ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకటించైనా తర్వాత... ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే మొదటి సారి కావడం బీటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.  చంద్రబాబుకు ప్రధాని సాయంత్రం 4.30 గంటలకు భేటీ...
Read More...
ఆంద్రప్రదేశ్ 

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేశారు. 15మంది అధికారులు తెల్లవారు జామున 5గంటల నుంచి సోదాలు చేపట్టారు. కొద్దిగంటలకే జోగి రమేశ్ కుమారుడు రాజీవ్...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్ 

నామినేషన్ దాఖలు చేసిన బొత్స.. కూటమి అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు

నామినేషన్ దాఖలు చేసిన బొత్స.. కూటమి అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీకి బలం ఉన్నప్పటికీ టీడీపీ పోటీ చేస్తానని చెబుతోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని తెలిపారు. తమకు 530 పైచిలుకు ఓట్ల బలం ఉందని చెప్పారు. రెండు పార్టీల...
Read More...
ఆంద్రప్రదేశ్ 

వైకాపా కు ఆళ్ల నాని గుడ్ బై

వైకాపా కు ఆళ్ల నాని గుడ్ బై వైకాపాకు మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) రాజీనామా చేశారు. ఆయన ఆ పార్టీలో మాజీ డిప్యూటీ సిఎంగా కూడా పనిచేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని...
Read More...
ఆంద్రప్రదేశ్ 

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు..!

ఆంధ్రప్రదేశ్  లో  కొత్త రేషన్ కార్డులు..! ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హరి దీప్ సింగ్ పూరీలను ను కలిసాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం అని అన్నారు. రేషన్ సరఫరా పై త్వరలోనే రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో...
Read More...
ఆంద్రప్రదేశ్ 

షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 'బిగ్ బాస్' ఫేమ్ నూతన్ నాయుడు

షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 'బిగ్ బాస్' ఫేమ్ నూతన్ నాయుడు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-2 ద్వారా పాప్యులర్ అయిన వారిలో నూతన్ నాయుడు ఒకరు. నూతన్ నాయుడు బిగ్ బాస్ తర్వాత సినీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా, నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... నూతన్ నాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
Read More...
సోషల్ మీడియా  ఆంద్రప్రదేశ్ 

మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష

మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష పిల్లనిచ్చిన మామ మా  కాపురానికి పంపించకుండా మమ్మల్లి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ధ నిరాహార దీక్ష చేపట్టడం వైరల్‌గా మారింది. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్న తమ మామ బీకె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్...
Read More...
ఆంద్రప్రదేశ్ 

అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్

అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని తాను చెబితే...  అది చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు మీకు అనిపిస్తోందా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి... అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే... మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది... అద్దంలో ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనిపిస్తున్నట్టుంది...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్ 

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..? ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే సీఎంల అజెండా...
Read More...

Latest Posts

ఏడుపాయల్లో  పూజలు చేసిన ఎస్పీ దంపతులు ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను...
రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు
నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మత్స్య కారుల అభివృద్ధికి కృషి : మెదక్ ఎమ్మెల్యే రోహిత్
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తా రోకో చేసిన రైతులు