Category:
జాతీయం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
Published On
By Prajaswaram
కాబోయే కొత్త సీఎం గా ఆతిషి మెర్లినా సింగ్
Read More... కేజ్రీవాల్ విడుదల
Published On
By Prajaswaram
– లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు – 156 రోజుల పాటు జైలు జీవితం
Read More... రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Published On
By Prajaswaram
రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు– అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం– రాహుల్ దేశ వ్యతిరేకి అన్న హోం మంత్రి – విదేశీ గడ్డ మీద స్వదేశంపై విషం చిమ్ముతాడని వ్యాఖ్య– భాష, మతపరమైన చీలికలు తెస్తున్నారని విమర్శలుప్రజాస్వరం,...
Read More... సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త –
Published On
By Prajaswaram
సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త– 70 ఏళ్లు పై బడిన వారికీ ఆయుష్మాన్ భారత్– కేంద్ర కేబినేట్ కమిటీలో నిర్ణయం– రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం– దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి లబ్ధిప్రజాస్వరం, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ...
Read More... రుణమాఫీ.. గందరగోళం కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
Published On
By Prajaswaram
రుణమాఫీ.. గందరగోళంకేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 21 (ప్రజాస్వరం) : ఇవాళ్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి...
Read More... భూమికి దగ్గరగా చంద్రుడు
Published On
By Prajaswaram
భూమికి దగ్గరగా చంద్రుడు కను విందు చేయనున్న "సూపర్ మూన్" మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు
Read More... 42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ
Published On
By Prajaswaram
42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ హైదరాబాద్ : 42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్నట్లు బెంగాల్ ఆరోగ్య శాఖ వెల్లడి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని బదిలీ...
Read More... ట్రైనీ డాక్టరుపై అత్యాచారం , హత్య కేసులో చర్యలు చేపట్టిన బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం
Published On
By Prajaswaram
ట్రైనీ డాక్టరుపై అత్యాచారం , హత్య కేసులో చర్యలు చేపట్టిన బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ (ప్రజాస్వరం) దేశంలో సృషించిన కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టరుపై అత్యాచారం , హత్య కేసులో లో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ...
Read More... ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
Published On
By Prajaswaram
హైదరాబాద్, (ప్రజాస్వరం ) ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకటించైనా తర్వాత... ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే మొదటి సారి కావడం బీటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుకు ప్రధాని సాయంత్రం 4.30 గంటలకు భేటీ...
Read More... వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్ వెల్కమ్..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్
Published On
By Prajaswaram
వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్ వెల్కమ్.. - ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు - కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్‌ప్రజా స్వరం, నేషనల్ బ్యూరో : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు...
Read More... కవిత మధ్యంతర బెయిల్ కు సుప్రీం నిరాకరణ
Published On
By Prajaswaram
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీల స్పందన తెలపాలని ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
Read More... ఘోర విషాదం..ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
Published On
By Prajaswaram
బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతిచెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఘటన జరిగిన మఖ్దూంపూర్లోని బాబా సిద్ధనాథ్ ఆలయ ప్రాంతాన్ని...
Read More... Latest Posts
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
15 Nov 2024 15:25:39
దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను...