Category:
సోషల్ మీడియా
సోషల్ మీడియా  ఆంద్రప్రదేశ్ 

మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష

మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష పిల్లనిచ్చిన మామ మా  కాపురానికి పంపించకుండా మమ్మల్లి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ధ నిరాహార దీక్ష చేపట్టడం వైరల్‌గా మారింది. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్న తమ మామ బీకె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్...
Read More...
సోషల్ మీడియా 

కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన తీర్థయాత్రల్లో తప్పిపోయిన కుక్క! 250 కిలోమీటర్లు ప్రయాణించి

కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన తీర్థయాత్రల్లో తప్పిపోయిన కుక్క! 250 కిలోమీటర్లు ప్రయాణించి తీర్థయాత్రలకు వెళ్లిన యజమానిని అనుసరించిన ఓ కుక్క అక్కడ తప్పిపోయింది. చివరకు 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమాని వద్దకు తిరిగొచ్చింది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తర కర్ణాటకలోని బెళగావికి చెందిన కమలేశ్ కుంభర్‌ ఏటా మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌కు 'వారి పాదయాత్ర' కు వెళుతుంటారు. ఈసారి...
Read More...
సోషల్ మీడియా 

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్! మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంది. ఇక యూజర్ల అనుభూతిని మెరుగుపరచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకుండానే ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు యూజర్లకు అవకాశం...
Read More...
సోషల్ మీడియా  తెలంగాణ 

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమ్ముదుమారం..

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమ్ముదుమారం.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు మజీ బ్యూరోక్రాట్స్ కూడా తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి అభిప్రాయాలను వాళ్లు...
Read More...
సోషల్ మీడియా  క్రైమ్ 

నిర్ఘాంతపోయే నిజాలు… స్కూళ్లలోనూ గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు

 నిర్ఘాంతపోయే నిజాలు… స్కూళ్లలోనూ గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తుంది. అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న 7కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టుకోగా.. తాజాగా హైదరాబాద్‌లో...
Read More...
సోషల్ మీడియా  తెలంగాణ  హైదరాబాద్ 

Ujjaini Mahankali Bonalu : పచ్చి కుండపై నిలబడి రంగం

Ujjaini Mahankali Bonalu : పచ్చి కుండపై నిలబడి రంగం    సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు...
Read More...
సోషల్ మీడియా  జాతీయం  అంతర్జాతీయం 

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సర్వర్లు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు,...
Read More...
సోషల్ మీడియా 

ట్రంప్ పై హత్యాయత్నం సీన్ ను రిక్రియేట్ చేసిన ఉగాండా కిడ్స్..

ట్రంప్ పై హత్యాయత్నం సీన్ ను రిక్రియేట్ చేసిన ఉగాండా కిడ్స్.. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పై గ‌త శ‌నివారం హ‌త్యాయ‌త్నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. పెన్సిల్వేనియా స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో అత‌నిపై బుల్లెట్ దూసుకువ‌చ్చింది. అయితే ఆ ఘ‌ట‌న‌ను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేశారు. ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. టిక్‌టాక‌ర్ బ్ల‌డ్ అగ్ దీన్ని తీశారు. అయితే ఈ వీడియో కోసం...
Read More...
సోషల్ మీడియా  క్రైమ్  తెలంగాణ 

ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త.. తెలంగాణ డీజీపీ ట్వీట్

ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త.. తెలంగాణ డీజీపీ ట్వీట్ ఇంట్లో వాళ్లు ఓ పెద్ద నేరం చేశారంటూ పోలీసుల నుంచి ఫోన్ వస్తే బెదిరిపోవడం ఖాయం కదా.. ఎలాగైనా తమ వాళ్లను కాపాడుకోవాలని, అవసరమైతే అప్పు చేసైనా సరే డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవుతాం.. ఇదిగో ఈ భయాన్నే సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఈ నయా మోసానికి తెరలేపారు. ఈ...
Read More...
లైఫ్‌స్టైల్  సోషల్ మీడియా 

జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ

జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ మద్యం ప్రియులకు ఫుడ్ డెలివరీ యాప్లు కిక్కిచ్చే విషయం చెప్పాయి. జొమాటో (Zomato), స్విగ్గీ(Swiggy), బిగ్ బాస్కెట్ (BigBasket) వంటి యాప్ లు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ ను హోం డెలివరీ చేయనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల వచ్చే లాభనష్టాలు అంచనా వేసి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు...
Read More...
సోషల్ మీడియా  ఆంద్రప్రదేశ్ 

అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్‌కు సీఎం చంద్రబాబు

అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్‌కు సీఎం చంద్రబాబు ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. ఇవాళ (శనివారం) రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం...
Read More...

Latest Posts

ఏడుపాయల్లో  పూజలు చేసిన ఎస్పీ దంపతులు ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను...
రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు
నూరు శాతం సమగ్ర సర్వే పూర్తి చేస్తాం: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మత్స్య కారుల అభివృద్ధికి కృషి : మెదక్ ఎమ్మెల్యే రోహిత్
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తా రోకో చేసిన రైతులు