Category:
ఎన్టీఆర్ విజయవాడ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ
Published On
By Prajaswaram
వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం– వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ – ఇండ్లు దెబ్బతింటే కొత్త ఇంటి నిర్మాణం– ధ్వంసమైన వాహనాలకు రూ.10 వేలు – రైతులకు త్వరలో నష్ట పరిహారం– వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ప్రజాస్వరం, ఏపీ బ్యూరో : వారం రోజుల్లో వరద బాధితులకు...
Read More... హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగుతుండటంతో నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది....
Read More... జగన్ ఓవర్ టూ బెంగళూరు...
Published On
By Prajaswaram
షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోర్స్ పెరగడంతోనే ఆయన బెంగుళూరు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకే నన్న టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాదులో ప్యాలెస్ లు ఉన్నాయి. అందులో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమకూర్చుకున్నవి కూడా ఉన్నాయి.
Read More... Latest Posts
ఏడుపాయల్లో పూజలు చేసిన ఎస్పీ దంపతులు
15 Nov 2024 15:25:39
దుర్గమ్మను దర్శించుకున్న ఎస్పీ దంపతులు మెదక్ నవంబర్ 15 (ప్రజా స్వరం) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ను...