చిన్నశంకరంపేట లో మరొకరి హత్య

చిన్నశంకరంపేట లో మరొకరి హత్య

చిన్న శంకరంపేట, నవంబర్ 2 (ప్రజాస్వరం)
చిన్న శంకరంపేట మండలంలో వరుస హత్యలు కళకళo రేపుతున్నాయి, పది రోజుల్లో రెండు హత్యలు మండల కేంద్రంలో జరగడంతో పోలీసులకు సవాల్ గా మారింది.

మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో గత 10 రోజుల క్రితం హత్య జరగిన సంఘటన మరువకముందే నేడు మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి గుట్ట సమీపంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు రెండు హత్యలు సవాల్ గా మారాయని చెప్పొచ్చు.విషయం తెలుసుకున్న చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు,

IMG-20241103-WA0000

Related Posts