ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు
By Prajaswaram
On
*ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం*
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సిఐ అద్దాని సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళలకు శాలువలతో సన్మానించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన జీవితాన్ని క్రమ శిక్షణగా మలుచుకోవడంతో పాటు విధి నిర్వహణ పట్ల నిబద్ధతో ఉండాలని కోరారు.
Related Posts
Latest News
09 Mar 2025 19:25:40
మనోహరబాద్ లో ఎమ్మార్పీఎస్ ర్యాలీ మనోహరబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు...