42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ

42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ

42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ 
హైదరాబాద్ : 
42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్నట్లు బెంగాల్ ఆరోగ్య శాఖ వెల్లడి 
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని బదిలీ నోటిఫికేషన్  నిర్ణయాన్ని  వెనక్కి తీసుకున్నట్టు బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
దీనిపై బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ నోటిఫికేషన్ లో పేర్కొన్న బదిలీలకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల క్రితమే ప్రారంభమైందని వెల్లడించారు. డాక్టర్ల బదిలీల నిర్ణయంపై బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో, బెంగాల్ ప్రభుత్వం వెంటనే వ్యతిరేకతను గుర్తించి వెనక్కి తగ్గింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో, ఆ డాక్టర్ల బదిలీల  ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.download (7)

Related Posts