BREAKING:తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ టికెట్లు విడుదల

BREAKING:తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ  టికెట్లు విడుదల

తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. అలాగే… రేపటి రోజుకు సంబంధించిన 250 టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

గతంలో స్థానికులు కోసం ఎమ్మేల్యే ద్వారా ఆఫ్ లైన్ విధానంలో ప్రతి శనివారం 250 టోకేన్లు కేటాయిస్తూ ఇచ్చేసింది టిటిడి పాలక మండలి. తాజాగా ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి ఆన్ లైన్ విధానంలోకి మార్పు చేసింది టిటిడి పాలక మండలి.

  • గడిచిన 24 గంటల్లో తిరుమల సమాచారం..

తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63535 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 28685 మంది భక్తులు

హుండి ఆదాయం 3.81 కోట్లుdownload

Related Posts